Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Visakhapatnam: మృతులు భార్య సంధ్య, గౌతమ్‌, అలేఖ్యగా గుర్తింపు

Shekhar G
Published on: 9 Aug 2023 12:40 PM IST
Mother Commits Suicide Along With Two Children In Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. సంపులోకి దూకి ఇద్దరు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సంపులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతులు సంధ్య, గౌతమ్‌, అలేఖ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story