అడ్డదారిలో చంద్రబాబు సీఎం అయ్యారన్నమోపిదేవి

Mopidevi Venkataramana: నమ్మిన వారిని నెట్టేటముంచటం చంద్రబాబు నైజమన్న మోపిదేవి

Shekhar G
Published on: 11 Sept 2023 2:19 PM IST
Mopidevi Venkata Ramana Comments On Chandrababu Naidu
X

 అడ్డదారిలో చంద్రబాబు సీఎం అయ్యారన్నమోపిదేవి

Mopidevi Venkataramana: విధి నిర్ణయానికి, కాల నిర్ణయానికి ఎవరు అతీతులుకాదని దీనికి ఉదాహరణే చంద్రబాబని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అడ్డదారుల్లో చంద్రబాబు సీఎంఅయ్యారన్నారు. రాజకీయాలను భ్రష్టుపట్టించిన చంద్రబాబు చివరికి 74 సంవత్సరాల వయస్సులో జైలు పాలయ్యాడన్నారు. తరువాత ఎపిసోడ్ లోకేష్, అచ్చం నాయుడుదేనని ఆయన వ్యాఖ్యానించారు.

Shekhar G

Shekhar G

Next Story