MLC అనంతబాబుకు మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు
MLC Ananthababu: రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
MLC అనంతబాబుకు మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు
MLC Ananthababu: MLC అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు రిమాండ్‌ను ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. అనంతబాబు రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనంతబాబుకు నవంబర్ 4కు రిమాండ్ పొడిగించింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు మే 23 నుంచి రిమాండ్‌లో ఉన్నారు. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టి వేసింది.
Next Story




