Narsipatnam: జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ
Uma Shankar Ganesh (File Photo)
నర్సీపట్నం: నియజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఒకొక్కరికి సుమారు 5 వేల రూపాలు విలువ గల బియ్యం, పప్పులు ఇతర అన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కరోనా సమయంలో జర్నలిస్టుల బాధలు చూసి ముందు కు వచ్చి జర్నలిస్టులకు సహాయం చేసిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ని జర్నలిస్టులు అభినందించారు.
Next Story




