Nidadavolu: కరోనా నివారణ చర్యలపై ఎమ్మెల్యే సమీక్ష

S. Srikanth
Published on: 12 April 2020 1:12 PM IST
Nidadavolu: కరోనా నివారణ చర్యలపై ఎమ్మెల్యే సమీక్ష
X
MLA Srinivas Naidu

నిడదవోలు: కరోనా వైరస్ కు తీసుకోవలసిన చర్యలపై నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు పట్టణంలోని మున్సిపల్ రెవిన్యూ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... పట్టణంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను కొనసాగించాలని అలాగే పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story