ప్రశాంత్ తండ్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు. కేపీహెచ్ బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్‌లో నివసిస్తున్న ప్రశాంత్ తండ్రిని
Madhavaram Krishna Rao
పాకిస్థాన్‌లో ప్రత్యక్షమైన తెలుగు యువకుడు ప్రశాంత్ కుటుంబాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు. కేపీహెచ్ బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్‌లో నివసిస్తున్న ప్రశాంత్ తండ్రిని కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించారు. ఎలాగైనా ప్రశాంత్‌ను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని... ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Next Story




