Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

Kothakota Dayakar Reddy: హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిన వైద్యులు

Dhatripriya
Published on: 23 April 2023 2:39 PM IST
MLA Kothakota Dayakar Reddys Health Condition Is Critical
X

Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో.. హాస్పిటల్ నుంచి ఆయన ఇంటికి పంపించినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో బోన్‌ క్యాన్సర్ కారణంగా పరిస్దితి విషమించడండంతో ఏఐజీ హాస్పిటల్‌లో వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు.

Dhatripriya

Dhatripriya

Next Story