Karanam Balaram: చంద్రబాబు విమర్శలకు ఎమ్మెల్యే కరణం బలరాం కౌంటర్

Karanam Balaram: చీరాలలో నన్ను గెలిపించే సత్తా చంద్రబాబుకు ఉంటే.. మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయారు

Shekhar G
Updated on: 18 Feb 2024 6:31 PM IST
MLA Karanam Balaram Countered Chandrababu Criticism
X

Karanam Balaram: చంద్రబాబు విమర్శలకు ఎమ్మెల్యే కరణం బలరాం కౌంటర్

Karanam Balaram: చంద్రబాబు విమర్శలకు ఎమ్మెల్యే కరణం బలరాం కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని తానింతవరకు చూడలేదని చెప్పారు. చంద్రబాబు చరిత్ర ఏంటో, తన చరిత్ర ఏంటో తేల్చుకుందామన్నారు. చంద్రబాబు ఆఫీస్‌కు తనను రమ్మంటే వస్తానంటూ కరణం బలరాం సవాల్ విసిరారు. 2019లో తాను చీరాలకు వెళ్తానని అడగలేదని.. చీరాలలో పార్టీలకతీతంగా ప్రజలు తన్ను ప్రజలు గెలిపించారని చెప్పారు. చీరాలలో తనను గెలిపించే సత్తా చంద్రబాబుకు ఉంటే.. మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయారని కరణం బలరాం ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story