Dwarampudi: మత్స్యకార జాతిని ఏదో తిట్టానని కొండబాబు నాపై రాజకీయం చేస్తున్నారు

Dwarampudi: మత్స్యకారుల అభివృద్ధి కోసం కొండబాబు చేసింది శూన్యం

Shekhar G
Published on: 19 Feb 2024 7:43 PM IST
MLA Dwarampudi Chandrasekhar Reddy Fire On Former MLA Kondababu
X

Dwarampudi: మత్స్యకార జాతిని ఏదో తిట్టానని కొండబాబు నాపై రాజకీయం చేస్తున్నారు

Dwarampudi: మాజీ ఎమ్మెల్యే కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. మత్స్యకార జాతిని తిట్టానని కొండబాబు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను మత్స్యకార జాతిని ఎప్పుడు గౌరవిస్తానని ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పని చేస్తుందని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కొండబాబు చేసింది శూన్యమని ఆయన విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story