Nellore: కరోనా నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి మంత్రి సమీక్ష

S. Srikanth
Published on: 21 March 2020 8:43 PM IST
Nellore: కరోనా నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి మంత్రి సమీక్ష
X
Anil Kumar Yadav Review Meeting

నెల్లూరు: నగరంలోని జెడ్.పి. హాల్ నందు గల డి.ఇ.సి.సి సెంటర్ లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్, అధికారులతో కరోనా నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story