Roja: సిట్టింగ్‌ల మార్పుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Roja: ఒకటికి మూడు సార్లు మాట్లాడిన అనంతరమే మార్పులు

Shekhar G
Published on: 18 Dec 2023 5:31 PM IST
Minister Roja Sensational Comments On Sitting MLA Changes
X

Roja: సిట్టింగ్‌ల మార్పుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు 

Roja: సిట్టింగ్ ఎమ్మెల్కేల మార్పుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యేల సీట్లు వారికే ఉంటాయన్నారు. సీటు రాలేదంటే పనితీరు బాగాలేదని అర్థం అన్నారు రోజా. ఏ నియోజకవర్గంలోనూ గుడ్డిగా మార్పులు జరగలేదని, ఒకటికి మూడు సార్లు మాట్లాడిన అనంతరమే మార్పులు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story