Vidadala Rajini: అనారోగ్యంతో మరణించిన.. పద్మ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందజేసిన మంత్రి రజిని

Vidadala Rajini: అవసరమైన చోట పైప్‌లైన్లు మార్చుతున్నాం

Shekhar G
Published on: 14 Feb 2024 2:23 PM IST
Minister Rajini Visited The Family Of Padma Who Died Of Illness In Guntur
X

Vidadala Rajini: అనారోగ్యంతో మరణించిన.. పద్మ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందజేసిన మంత్రి రజిని

Vidadala Rajini: గుంటూరులో పరిస్థితులు కంట్రోల్‌లో ఉన్నాయన్నారు మంత్రి విడదల రజిని. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. శారదాకాలనీలో వాంతులు, విరేచనాలతో మరణించిన పద్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి... ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల అర్ధిక సహాయం అందజేశారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story