Perni Nani: కేసీఆర్‌ మాటిమాటికి ఢిల్లీ వెళ్లేది అడుక్కోవడానికేనా?

Perni Nani: కేంద్ర మంత్రి వర్గంలో చేరుతామని బతిమాలడం నిజం కాదా? -పేర్నినాని

Sandeep Eggoju
Updated on: 12 Nov 2021 5:39 PM IST
Minister Perni Nani Counter to Vemula Prashanth Reddy
X

వేముల ప్రశాంత్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని (ఫైల్ ఇమేజ్)

Perni Nani: వేముల ప్రశాంత్‌ రెడ్డికి పేర్నినాని ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. తమకు రావాల్సిన నిధుల కోసమే కేంద్రంతో బిచ్చమెత్తుకుంటున్నట్లు చెప్పారు. రోడ్డు మీద కాలర్‌ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకునే తత్వం తమది కాదన్నారు పేర్నినాని. అన్యాయంగా హైదరాబాద్‌ను ఉంచేసుకుని ఇవాళ సోకుల మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మరి కేసీఆర్‌ మాటిమాటికి ఢిల్లీ వేళ్లేది అడుక్కోవడానికేనా అంటూ ప్రశ్నాంచారు మంత్రి పేర్నినాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story