Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకి రాయలసీమపై మమకారంలేదు

Peddireddy Ramachandra Reddy: సొంత జిల్లాకు చంద్రబాబు ఏమీ చేయలేదు

Shekhar G
Published on: 1 Aug 2023 1:30 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Open Challenge To Chandrababu
X

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకి రాయలసీమపై మమకారంలేదు

Peddireddy Ramachandra Reddy: రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదని ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు రాయలసీమ గుర్తు వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబును గత ఎన్నికల్లో తిరస్కరించారన్నారు. రాయలసీమలోని 52 స్థానాలకు మూడు స్థానాల్లో టీడీపీ గెలిచిందన్నారు. రాయలసీమకు చంద్రబాబు, ఏమి చేశారో చర్చించాలన్నారు. సొంత జిల్లా చిత్తూరుకు నికర జలాలు కేటాయించలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సిఎం జగన్ తన జిల్లాలోని గండికోట నుంచి చిత్తూరు జిల్లా కు నీళ్ళు కేటాయించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాయలసీమలో ప్రాజెక్ట్ బాట చేపట్టడం హాస్యాస్పదమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story