Minister Payyavula: తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్‌ మాట్లాడటం మన ఖర్మ

Minister Payyavula: తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్‌ మాట్లాడటం మన ఖర్మ అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Oct 2024 7:00 PM IST
Minister Payyavula: తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్‌ మాట్లాడటం మన ఖర్మ
X

Minister Payyavula: తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్‌ మాట్లాడటం మన ఖర్మ

Minister Payyavula: తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్‌ మాట్లాడటం మన ఖర్మ అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. తిరుమలలో పటిష్టమైన విధానాన్ని వైసీపీ ఎక్కడ ఉంచిందని ప్రశ్నించారు. ఆ వ్యవస్థను చెడగొట్టారు కాబట్టే కల్తీ జరిగిందన్నారు. మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని మంత్రి పయ్యావుల విమర్శించారు.

తిరుమల‌ లడ్డూ కల్తీ వ్యవహారంలో త్వరలోనే సిట్ విచారణ ప్రారంభం అవుతుందని, నిజాలు నిగ్గు తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story