Nimmala Rama Naidu: వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

Nimmala Rama Naidu: వైసీపీ ‍హయాంలో రైతన్నలకు సాయం అందలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 4:30 PM IST
Minister Nimmala Ramanaidu criticizes YCP
X

Nimmala Rama Naidu: వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

Nimmala Rama Naidu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతన్నలకు సాయం అందలేదని విమర్శించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సాగు నీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తామని అన్నారు. నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు పూర్తిచేస్తామన్నారు. వైసీపీ చేసిన పాపాలు రైతులకు శాపంగా మారాయని ఆయన ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story