Minister Narayana: వీఎంఆర్డీఏ ఆఫీసులో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం
Minister Narayana:మాస్టర్ ప్లాన్, ప్లానింగ్, ప్రాజెక్టులు, లేఅవుట్లపై రివ్యూ
Minister Narayana: వీఎంఆర్డీఏ ఆఫీసులో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం
Minister Narayana: విశాఖపట్నం వీఎంఆర్డీఏ ఆఫీసులోమంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీఎంఆర్డీఏ పరిధిలోని మాస్టర్ ప్లాన్, ప్లానింగ్, ప్రాజెక్టులు, లేఅవుట్లు అంశాలవారీగా అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ చేశారు. సమీక్షలో ప్లాన్ అప్రూవల్...లేఅవుట్ అప్రూవల్‌కు సంబంధించి చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. ప్లాన్ అప్రూవల్‌కు సంబంధించిన సాప్ట్‌వేర్‌లను త్వరలోనే అప్డెట్ చేస్తామని...వీఎంఆర్డీఏకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై కూడా చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
Next Story




