వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

జక్కంపూడిలో రేషన్ బియ్యం అందించిన స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Sept 2024 7:15 PM IST
Nadendla Manohar
X

Nadendla Manohar

వరద బాధితులకు నిత్యావసరాల సరకులను పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. జక్కంపూడి కాలనీలో పర్యటించిన ఆయన కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. వీటితో పాటు.. దాతల సాయంతో.. ఏర్పాటు చేసిన భోజనం ప్యాకెట్లను.. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పంపిణీ చేశారు. కాలనీల్లో మంత్రితోపాటే పర్యటించి..రోడ్ల పరిస్థితి.. కరెంట్‌ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువుల అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story