తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు

Tirumala: మంత్రిని పట్టువస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు

Jyothi
Updated on: 14 Feb 2023 5:57 PM IST
Minister Harish Rao Visited Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు

Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందచేశారు.

Jyothi

Jyothi

Next Story