Minister Dharmana: బీసీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు

Minister Dharmana: జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు

Jyothi
Published on: 6 March 2024 3:19 PM IST
Minister Dharmana Comments On Chandrababu
X

Minister Dharmana: బీసీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు

Minister Dharmana: బీసీలు చంద్రబాబును నమ్మరని.. బీసీలను అన్యాయం చేసిందే టీడీపీ అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీలపై రోజుకో మాట మాట్లాడుతూ.. జయహో బీసీ అంటే ఎవరు నమ్ముతారని విమర్శించారు. రాజ్యాధికారం ఇవ్వకుండా బీసీలకు సామాజిక న్యాయంపై చర్చకు తాను సిద్ధమని.. టీడీపీ నుంచి ఎవరు వచ్చినా రెడీ అంటూ సవాల్ విసిరారు.

Jyothi

Jyothi

Next Story