Gudivada Amarnath: జగన్‌ ప్రజాబలం ఉన్న నాయకుడు

Gudivada Amarnath:సీఎం జగన్‌పై రాళ్ల దాడిని ఖండించిన మంత్రి అమర్‌నాథ్

Jyothi
Published on: 15 April 2024 3:02 PM IST
Minister Amarnath condemned the stone attack on CM Jagan
X

Gudivada Amarnath: జగన్‌ ప్రజాబలం ఉన్న నాయకుడు - అమర్‌నాథ్

Gudivada Amarnath: సీఎం జగన్‌ దాడిపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. ప్రజాబలం ఉన్న సీఎం జగన్‌...సింపతీ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదన్నారు. గాజువాక మీటింగ్‌లో చంద్రబాబు తనపై తానే రాయి వేయించుకుని ప్రచారం కోసం వాడుకుంటున్నాడని మంత్రి అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.

Jyothi

Jyothi

Next Story