తాడిపత్రిలో ఐటిఐ విద్యార్థులకు జాబ్ మేళా

తాడిపత్రిలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గెన్నె వారి పల్లి కాలనీ లోని ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

S. Srikanth
Published on: 27 Feb 2020 1:02 PM IST
తాడిపత్రిలో ఐటిఐ విద్యార్థులకు జాబ్ మేళా
X

తాడిపత్రి: తాడిపత్రిలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గెన్నె వారి పల్లి కాలనీ లోని ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐ నుండి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ తో ఉన్న నిరుద్యోగులు ఈ జాబ్ మేళ లో పాల్గొనవచ్చని తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అమెజాన్ పే కంపెనీ ఈ జాబ్ మేళా కు హాజరు అవుతున్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story