అనకాపల్లి జిల్లా మునగపాకలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

Anakapalli: పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకున్న పోలీసులు

Jyothi
Published on: 7 April 2024 8:32 AM IST
Massive illegal Liquor Bust in Munagapaka of Anakapalli district
X

అనకాపల్లి జిల్లా మునగపాకలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

Anakapalli: అనకాపల్లి జిల్లా మునగపాకలో భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవానుంచి అక్రమంగా మద్యం తెప్పించారనే సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమలింగంపాలెం గ్రామం గడ్డిమేటలో దాచిన మద్యంను గుర్తించి సీజ్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ 49 లక్షల 35వేలరూపాలయ లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మద్యం కేసులో ముగ్గురిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story