Nellore: నెల్లూరు విజయమహల్ గేటు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

Nellore: రొయ్యలు, చేపల మేత నిల్వ కేంద్రంలో చెలరేగిన మంటలు

Shashank Gullapelli
Updated on: 29 April 2024 7:30 PM IST
Massive Fire Near Nellore Vijayamahal Gate
X

Nellore: నెల్లూరు విజయమహల్ గేటు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

Nellore: నెల్లూరు నగరంలోని విజయ మహాల్ గేటు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రొయ్యలు, చేపల మేత నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మహాల్ గేటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story