HPCL Vizag Accident: హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

Vizag HPCL: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంబవించింది.

Arun Chilukuri
Updated on: 25 May 2021 4:36 PM IST
Massive Fire Accident at HPCL plant in Visakhapatnam
X

Visakhapatnam: హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

Vizag HPCl Accident: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంబవించింది. రిపైనరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మేజర్ ప్లాంట్ లో బ్లాస్ట్ అయినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సూచికలు తెలియజేస్తూ సంస్థ సైరన్లు మోగించాయి. దీంతో సిబ్బందితో పాటు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story