Kakinada: ఏపీ సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రులు.. పలువురు ప్రజాప్రతినిధులు

Kakinada: కాకినాడ జిల్లాలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Shekhar G
Published on: 30 Aug 2023 5:28 PM IST
Many Ministers Who Tied Rakhi To AP CM Jagan
X

Kakinada: ఏపీ సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రులు.. పలువురు ప్రజాప్రతినిధులు

Kakinada: కాకినాడ జిల్లా జగంపేట నియోజిక్వర్గం ఇర్రిపాక గ్రామంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పలువురు మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళ కలెక్టర్లు, మహిళా నేతలు రాఖీలు కట్టారు.

Shekhar G

Shekhar G

Next Story