Guntur: కలుషిత నీరు తాగి యువతి మృతి

Guntur: మున్సిపల్ శాఖపై నగర వాసుల ఆగ్రహం

Shekhar G
Published on: 10 Feb 2024 5:11 PM IST
Many Fell Ill After Drinking Municipal Water In Sharada Colony, Guntur
X

Guntur: కలుషిత నీరు తాగి యువతి మృతి

Guntur: గుంటూరులో కొంతమంది వ్యక్తులకు ఒకేసారి డయేరియా కలకలం రేపుతోంది. స్థానిక శారదా కాలనీలో మున్సిపల్ నీళ్లు తాగిన వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో మరో 10 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఇదే వ్యాధితో మూడు రోజుల క్రితం కొర్రపాటి ఓబులు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో మున్సిపల్ శాఖపై నగర వాసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story