Malladi Vishnu: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు

Malladi Vishnu: చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన వ్యక్తి రజనీకాంత్

Jyothi
Published on: 29 April 2023 4:48 PM IST
Malladi Vishnu Comments on Chandrababu
X

Malladi Vishnu: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు

Malladi Vishnu: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అయితే.. మద్దతు ఇచ్చింది రజినీకాంత్ అని మండిపడ్డారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రజినీకాంత్ వాస్తవాలు చెబితే బాగుండేదన్నారు. ఎన్టీఆర్‌కు ఎలా వెన్నుపోటు పొడిచారో.. మైక్ ఇవ్వకుండా ఎలా ఏడిపించారో... పార్టీ ఎలా లాక్కున్నారో చెప్పాల్సిందన్నారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పాడో కూడా పుస్తకం వేసి పంచాలంటున్న మల్లాది విష్ణు.

Jyothi

Jyothi

Next Story