Malladi Vishnu: పొత్తులు ఖారారైతే... వాస్తవాలు తెలుస్తాయి

Malladi Vishnu: ఏపీని మోసం చేసిన పార్టీలు.. పొత్తులకోసం పోటీ పడుతున్నాయి

Shekhar G
Published on: 17 Feb 2024 4:18 PM IST
Malladi Vishnu Comments on AP Party Alliance
X

Malladi Vishnu: పొత్తులు ఖారారైతే... వాస్తవాలు తెలుస్తాయి

Malladi Vishnu: ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఖరారైన తర్వాత అభ్యర్థులు బరిలోకి దిగేది ఎవరిని తేలితే రాళ్లు విసిరేదెవరు, కుర్చీలు మడతపెట్టేదెవరని తేలిపోతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏపీలో ప్రజలను మోసం చేసిన పార్టీలు ఇపుడు పొత్తులతో పోటీచేయడానికి సిద్ధమవుతున్నాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story