ఏపీ సీఎం క్యాంప్‌ఆఫీస్‌లో మహావీర్‌ జయంతి వేడుకలు

Mahavir Jayanti Celebrations At AP CM Camp Office
x

ఏపీ సీఎం క్యాంప్‌ఆఫీస్‌లో మహావీర్‌ జయంతి వేడుకలు

Highlights

* మహవీర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన జగన్

Mahavir Jayanti Celebrations: ఏపీ సీఏం క్యాంప్ ఆఫీస్‌లో మహవీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్ భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జైన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కొఠారితో పాటు రమేష్‌ జైన్, రవి కొఠారి, నిర్మల్‌ జైన్, పలువురు జైనులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories