సీఎం జగన్ ను కలిసిన మహారాష్ట్ర హోం మంత్రి

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ను మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పోలీసు ఉన్నతాధికారుల బృందం గురువారం కలిశారు.

S. Srikanth
Published on: 20 Feb 2020 7:14 PM IST
సీఎం జగన్ ను కలిసిన మహారాష్ట్ర హోం మంత్రి
X

అమరావతి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ను మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పోలీసు ఉన్నతాధికారుల బృందం గురువారం కలిశారు. ఈ సమయంలో సీఎం వెంట రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు అధికారులు ఉన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story