Srisailam: శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం

Srisailam: 1600మంది పోలీసులకు భారీ బందోబస్తు ఏర్పాటు

Jyothi
Published on: 8 March 2024 1:28 PM IST
Maha Shivaratri Brahmotsavam In Srisailam
X

Srisailam: శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం 

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మల్లన్న కొండ నిండిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేశామని నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. 1600మంది పోలీసులతో బందోబస్తు చేశామంటున్న జిల్లా ఎస్పీ.

Jyothi

Jyothi

Next Story