Rama Krishna Reddy Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు

Rama Krishna Reddy Pinnelli: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Aug 2024 4:12 PM IST
Macherla former MLA Pinnelli Rama Krishna Reddy got bail
X

Rama Krishna Reddy Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు

Rama Krishna Reddy Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ లభించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖైదీగా ఉన్నారు. బెయిల్‌ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. రూ.50వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలి, పాస్‌పోర్టు అప్పగించాలి, ప్రతి వారం స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ ఎదుట సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story