Narasapuram: 1వ తేదీన యథావిధిగా పింఛన్లు పంపిణీ

S. Srikanth
Published on: 29 March 2020 12:11 AM IST
Narasapuram: 1వ తేదీన యథావిధిగా పింఛన్లు పంపిణీ
X

నరసాపురం: ఏప్రిల్ ఒకటో తేదీన యథావిధిగా పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తామని సరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ లేకుండానే పింఛన్లు అందించనున్నట్టు చెప్పారు. కాగా ఎమ్మెల్యే సూచనల మేరకు లేసు పార్కు వారు తొలి విడతగా 1000 మాస్క్లు తయారు చేసి అందించారు. వాటిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story