అనంతపురంలో 45మంది బాల కార్మికులకు విముక్తి
ప్రతీకాత్మక చిత్రం
అనంతపురంతో బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. బేకరీలు, మెకానిక్ షాపులు, హోటల్స్‌లో పని చేస్తున్న బాలబాలికలను డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి పట్టుకున్నారు. లేబర్ డిపార్ట్‌మెంట్, చైల్డ్ లైన్, ఐసీడీసీఎస్ వారి సహకారంతో దాదాపు 45 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
Next Story




