Tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత సంచారం

Tirumala: రాత్రి కంట్రోల్‌రూమ్ దగ్గర కనిపించిన చిరుత

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2024 9:58 AM IST
Leopard In Tirumala
X

Tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత సంచారం

Tirumala: తిరుమల చేరేందుకు ప్రధాన మార్గాల్లో ఒకటైన శ్రీవారిమెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది. నిన్న రాత్రి కంట్రోల్‌ రూం వద్ద చిరుత సంచరించింది. చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి. అదే సమయంలో కుక్కలపై ప్రతిదాడికి చిరుత యత్నించింది. చిరుత సంచరించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. చిరుత గురించి కంట్రోల్‌ రూం వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. చిరుత సంచారం సమాచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story