Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం

Tirumala: ఘాట్ రోడ్డులో భక్తుల కారుకు అడ్డుగా వచ్చిన చిరుత

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 2:17 PM IST
Leopard in Tirumala
X

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో.. భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. చిరుత సంబధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయపడుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story