హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే జల వివాదం -వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

Lella Appi Reddy: ఇన్నాళ్లు లేని వివాదం.. ఇప్పుడు ఎందుకు?- లేళ్ల అప్పిరెడ్డి

Sandeep Eggoju
Updated on: 2 July 2021 2:15 PM IST
Lella Appi Reddy Says The water Dispute is for the Huzurabad By-Election
X
లెల్ల తిప్పి రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Lella Appi Reddy: హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఇన్నాళ్లు లేని జలవివాదాన్ని.. ఇప్పుడు తెరపైకి తెరుస్తున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎక్కడ రాజీపడమని చెప్పారాయన. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సాక్ష్యాలతో సహా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుండాలనే సైలెంట్‌గా ఉంటున్నామన్నారు. తెలంగాణ నేతలు భాష మార్చుకోవాలని.. నిబంధనలకు లోబడి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాలంటున్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story