MPDO Missing Case: కృష్ణా జిల్లా నరసాపురం MPDO మిస్సింగ్

MPDO Missing Case: మచిలీపట్నం వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు సమాచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 July 2024 2:47 PM IST
Krishna District Narasapuram MPDO Missing
X

MPDO Missing Case: కృష్ణా జిల్లా నరసాపురం MPDO మిస్సింగ్ 

MPDO Missing Case: కృష్ణాజిల్లా మచిలీపట్నం నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఎంపీడీవో వెంకటరమణారావు కొన్ని రోజులుగా కనిపించడం లేదని కుటుంబసభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం వెళ్లి వస్తానని ఎంపీడీవో వెంకటరమణారావు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఎంపీడీవో వెంకటరమణారావు తన బైక్ పార్క్‌ చేసి...రైల్వేస్టేషన్లో టికెట్ తీసుకున్న దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఎంపీడీవో ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story