Konaseema: చస్తే చస్తారు.. ముందు రోడ్డుపై నుంచి లేవండి.. ఎస్సై ఓవరాక్షన్.

Konaseema అంబులెన్స్ చెడిపోవడంతో రోగులు మరణిస్తున్నారని గ్రామస్ధుల ఆందోళన

Dhatripriya
Published on: 10 Jun 2023 3:10 PM IST
Konaseema District Police Officer Abusing Words About People
X

Konaseema: చస్తే చస్తారు.. ముందు రోడ్డుపై నుంచి లేవండి.. ఎస్సై ఓవరాక్షన్.

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉప్పలగుప్తం మండలంలో 108 అంబులెన్స్ లేక ప్రాణాలు కోల్పోతున్నారటూ స్థానికులు ఆందోళకు దిగారు. దీంతో స్ధానికులపై ఎస్సై వెంకటేశ్వరరావు చులకనగా మాట్లాడారు. ఆందోళనకారులను రోడ్డు పై నుంచి లేవాలంటూ.. లేకపోతే కేసులు పెట్టి నాలుగు సంవత్సరాలు కోర్టులకు తిరిగేలా చేస్తానంటూ వీరంగం చేసాడు. రోగులు చస్తే చచ్చారు అంటూ మాట్లాడటంతో.. ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story