కోడికత్తి కేసులో జగన్ హజరుపై ఎన్‌ఐఏ కోర్టులో వాదోపవాదాలు.. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా

Kodi Katthi Case Trial Adjourned
x

కోడికత్తి కేసులో జగన్ హజరుపై ఎన్‌ఐఏ కోర్టులో వాదోపవాదాలు.. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా

Highlights

Kodi Kathi Case: నిందితుని తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సలీం

Kodi Katthi Case: కోడి కత్తి కేసుపై విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీమ్‌ తన వాదనలు వినిపించారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఎయిర్‌పోర్ట్‌ ఘటన రోజు వైసీసీ నేతలపై కేసు నమోదైందని.. దీనిపై విచారణ ఎందుకు జరగడం లేదని న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. ఈ కేసులో సీఎం జగన్‌ కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని సలీం అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories