Kodali Nani: 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుంది
Kodali Nani: జూ.ఎన్టీఆర్‌ను కూడా బయటకు గెంటి, టీడీపీని ఆక్రమించుకుంటారు
Kodali Nani: 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుంది
Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. పుట్టినరోజుకు, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయాలని, జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ను గెలిపిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా బయటకు గెంటి, టీడీపీని ఆక్రమించుకుంటారని కొడాలి నాని అన్నారు. ఈ ఒక్కసారికి చంద్రబాబును EVM లో బంధిస్తే.. 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని.
Next Story




