Kodali Nani: పవన్ కళ్యాణ్‌ను వాళ్లే ఓడిస్తారు.. ప్రశాంత్ కిషోర్ నీ ఐ ప్యాక్ టీమ్ నుండి తన్ని తరిమేశారు

Kodali Nani: తెలుగు దేశం పార్టీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు

Shekhar G
Published on: 4 March 2024 1:45 PM IST
Kodali Nani Comments On Pawan Kalyan
X

Kodali Nani: పవన్ కళ్యాణ్‌ను వాళ్లే ఓడిస్తారు.. ప్రశాంత్ కిషోర్ నీ ఐ ప్యాక్ టీమ్ నుండి తన్ని తరిమేశారు 

Kodali Nani: పవన్ కళ్యాణ్‌ను చంద్ర బాబు ,లోకేష్ లే ఒడిస్తారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తెలుగు దేశం పార్టీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. లగడపాటి రాజగోపాల్ లాగా ప్రశాంత్ కిషోర్ కూడా జ్యోతిష్యం చెప్పటం మొదలు పెట్టాడని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ‌ను ఐ ప్యాక్ టీమ్ నుండి తన్ని తరిమేశారని చెప్పారు. ఐ ప్యాక్ టీమ్ ఇప్పటికీ వై ఎస్ ఆర్ పార్టీ కి సర్వే చేస్తున్నారని తెలిపారు. చంద్ర బాబు దగ్గర పి కే ప్యాకేజీ తీసుకొని జ్యోతిష్యం చెబుతాడని కొడాలి నాని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story