Kodali Nani: పురందేశ్వరి బీజేపీని టీడీపీకి తాకట్టు పెడుతుంది

Kodali Nani: రాబోయే రోజుల్లో పురందేశ్వరి పదవి కూడా ఊడకొడుతారు

Shekhar G
Updated on: 6 March 2024 8:30 PM IST
Kodali Nani Comments On Daggubati Purandeswari
X

Kodali Nani: పురందేశ్వరి బీజేపీని టీడీపీకి తాకట్టు పెడుతుంది

Kodali Nani: బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. పురందేశ్వరి బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతుందని అన్నారు. బీజేపీ పెద్దలు ఆమెను కనిపెట్టారన్నారు. రాబోయే రోజుల్లో పురందేశ్వరి పదవి కూడా ఊడకొడుతారన్నారు.

Shekhar G

Shekhar G

Next Story