Kodali Nani: పవన్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీని రంగంలోకి దింపారు

Kodali Nani Comments On Chandrababu And Rajinikanth
x

Kodali Nani: పవన్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీని రంగంలోకి దింపారు

Highlights

Kodali Nani: పవన్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీని రంగంలోకి దింపారు

Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో రజినీకాంత్ పై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆనాడు ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా..చంద్రబాబుకు మద్దతు తెలిపి..ఈ రోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి.. రజినీ మరింత దిగజారిపోయారని కొడాలి మండిపడ్డారు. ఇక పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజినీని రంగంలోకి దించారని..చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని పవన్‌ ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు కొడాలి నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories