Kesineni Nani: నేను దోచుకోను.. ఎవరినీ దోచుకోనివ్వను

Kesineni Nani: దోచుకొని.. దాచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Shekhar G
Published on: 1 Jan 2024 5:15 PM IST
Key Remarks By MP Kesineni Nani
X

Kesineni Nani: నేను దోచుకోను.. ఎవరినీ దోచుకోనివ్వను

Kesineni Nani: నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు ఎవరూ బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయరని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె శ్వేత పోటీ చేస్తారనేది వాస్తవం కాదన్న ఆయన..బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలదంటూ వ్యాఖ్యానించారు.

Shekhar G

Shekhar G

Next Story