AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

AP Cabinet:స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దుకు మంత్రివర్గం తీర్మానం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Aug 2024 2:41 PM IST
Key Decisions of AP Cabinet
X

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు 

AP Cabinet: ఏపీ కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాస్‌ పుస్తకాలపై, సర్వేరాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు ఆమోదం తెలిపింది. 22A, ఫ్రీహోల్డ్ భూముల వివాదాలపై.. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు.. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణను ఆమోదించిన మంత్రివర్గం.. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story