Kesineni Swetha: నేను రాజీనామా చేస్తే.. ఆయనకు చెప్పే బాధ్యత నాపై ఉంది

Kesineni Swetha: గద్దె కుటుంబం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్

Jyothi
Published on: 8 Jan 2024 10:21 AM IST
Kesineni Swetha Key Comments
X

Kesineni Swetha: నేను రాజీనామా చేస్తే.. ఆయనకు చెప్పే బాధ్యత నాపై ఉంది

Kesineni Swetha: విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు.. శ్వేత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బీఫామ్ ఇచ్చింది గద్దె రామ్మోహన్‌రావు అని... ఒక వేళ రాజీనామా చేస్తే.. ఆయనకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గద్దె కుంటుంబం తమకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న ఆమె.... వీఎంసీలో రాజీనామా చేసిన తర్వాత... కారణాలు వెల్లడిస్తానని శ్వేత స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story