Kesineni Swetha: ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించిన కేశినేని శ్వేత

Kesineni Swetha: కేశినేని నాని తరపున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 May 2024 2:17 PM IST
Kesineni Swetha Election Campaign in West Constituency
X

Kesineni Swetha: ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించిన కేశినేని శ్వేత

Kesineni Swetha: వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుడిగాలి పర్యాటనతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్తూ...వైసీపీ చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తున్నారు. పది సంవత్సరాలుగా కేశినేనినానిని విజయవాడ ప్రజలు పెద్దకొడుకుగా చూసుకుంటున్నారని తెలిపారు. కేశినేనినాని మరోసారి విజయం సాధిస్తారని కేశినేని శ్వేత ధీమా వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story