Kesineni: ఎంపీ కేశినేని నానిగల్లీ నుండి డిల్లీ దాకా పనులు చేయించే వ్యక్తిని

Kesineni: తెలుగు రాష్ట్రాల్లో నా అంత సర్వోన్నతుడుని చూశారా..?

Jyothi
Updated on: 26 Feb 2024 1:30 PM IST
Kesineni Comments On Chandrababu
X

Kesineni: ఎంపీ కేశినేని నానిగల్లీ నుండి డిల్లీ దాకా పనులు చేయించే వ్యక్తిని

Kesineni: గల్లీ నుండి డిల్లీ దాకా పనులు చేయించే వ్యక్తినని, తెలుగు రాష్ట్రాల్లో తన అంత సర్వోన్నతుడుని చూశారా? అంటూ ప్రశ్నించారు ఎంపీ కేశినేని నాని. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరులో జరిగిన అభివృద్ధి మైలవరంలో ఎందుకు జరగలేదని విమర్శించారు. సర్నాల తిరుపతిరావును ఎమ్మెల్యేగా గెలిపిద్దామన్నారు. సర్నాలను గెలిపించే బాధ్యత తనదని.. ఇది వ్యాపారం కాదు.. చంద్రబాబు కంటే మూడు రెట్లు ఎఫర్ట్ పెట్టే వ్యక్తి చంద్రబాబు అన్నారు కేశినేని నాని.

Jyothi

Jyothi

Next Story